Ticker

6/recent/ticker-posts

Ad Code

Hyderabad లో 200 మందికి పైగా పాకిస్థానీయులు !

 రేవంత్‌ ప్రభుత్వానికి అమిత్‌ షా ఆదేశాలు వాళ్ళను వెనక్కి పంపాలి


హైదరాబాద్, ఏప్రీల్ 24 (ఇయ్యాల తెలంగాణ) :  పాకిస్థానీయులను వెనక్కి పంపాలపి  రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎం లకు అమిత్‌ షా ఫోన్‌ చేసారు. కాగా హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్‌ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు  చర్యలు చేపట్టారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు