పెద్దపల్లి, మార్చి 14 (
ఇయ్యాల తెలంగాణ) : ధర్మారం మండలం కేంద్రంలో ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ దొరకడంతో వాహనదారులు ఎగబడ్డారు. పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరారు. కొత్తగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన సందర్భంగా సబ్ స్క్రైబ్ చేసుకున్న 100 మందికి రూపాయికే లీటర్ పెట్రోల్ ఆఫర్ ఇచ్చారు. దాంతో మొదట సబ్ స్క్రైబ్ చేసుకున్న వందమందికి యూట్యూబర్ రూపాయికే లీటర్ పెట్రలో పోయించారు.
0 కామెంట్‌లు