ఇయ్యాల సినిమా ఆగష్టు 2, (ఇయ్యాల తెలంగాణ ):
‘‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా
చీకట్లో తిరగని తళుకువఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా
రేర్ పీసే నువ్వా
కలలు కనదట.. కన్నెతి కనదట.. కరుకు మగువట హోయ్
నగలు బరువట.. గుణమే నిధి అట.. ఎగిరి పడదట హోయ్
డేంజర్ పిల్లా.. డేంజర్ పిల్లా.. ‘’