హైదరాబాద్, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 23 పోస్టులను రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులన్నింటినీ ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మంజూరు చేసిన ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసింది
TS - Dr Br Ambedkar సెక్రటేరియెట్ లో ఉద్యోగాలు
శుక్రవారం, జులై 28, 2023
0

Tags