హైదరాబాద్, డిసెంబర్ 21 (
ఇయ్యాల తెలంగాణ) : అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు కోర్టు పద్నాలుగురోజులు రిమాండ్ విధించింది. అతనితో పాటు అతని సోదరుడు మహావీర్ కు సైతం రిమాండ్ విధించింది. ప్రశాంత్ సొంతూరు అయిన గజ్వేల్ లో ఇంటి వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్ విధించార. తరువాత చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ అతని సోదరుడిని తరలించారు.
0 కామెంట్‌లు